At the same time, war broke out between the British Empire and Japan. The British Empire then issued a decree to the people of India that "every young man over the age of 12 should be prepared to go to war with Japan. Those who refuse to go to war will have their limbs permanently removed."
The situation in the country is dire for the youth. On the one hand the flu is killing people across the country. If someone goes to war in public during this time, they are more likely to contract the disease and die than those lost in the war.
Delhi University leader "Azad" has always been campaigning for democracy against the British. He issued a circular to university students saying that the war with Japan would help us to respond to the orders of the British Empire.
Get ready for Indian young men and women in India and around the world. The time has come for everyone to work for the country in their profession.
1. Doctors and Nurses:
We especially need doctors and nurses. They should inform the youth of our country about the equipment they need to control the flu from abroad and the rules and regulations regarding that disease.
2. Martial Arts Performers:
Many young people in the country are not aware of martial arts and movements. Therefore martial arts performers are needed to train everyone.
3. Providers of financing:
The flu is highly contagious. So at this time we need rich Indian people who are supportive of what medical needs are and who want to be a part of this freedom movement.
4. Those with political activism:
Although most of the people in our country are politically active people they are enslaved under the British who tolerate their domination. We must work to bring them forward politically and bring democratic rule to the country.
Azad secretly flew to Japan with his fellow friends. He met the then Emperor of Japan and described the situation in India and the freedom movements they were making for independence in the country.
"We are working for the freedom of our country. We want to start a democratic movement in our country and transform it into a democratic state. At the same time the British want to declare war on Japan and send the youth of our country to war on you and tarnish our country's reputation."
Our request today is to pretend that the British are doing as they say, to break their faith and fight with you to start our country's independence movement with war.
Ruler of Japan:
Our war will contribute to the democratic movement of your country which means we will definitely make you partners in this war.
Azad:
Thank you. For cooperating with our democratic movement against the British
Azad arrived in India and asked all the youth in the country to prepare for war.
Some suggestions for the Azad-led British-Japanese War:
1. A limited number of young people are assigned a face mask, especially for physical distance, to assist in physical distance and war between young people in order to control the flu. The youth were divided into groups and medical personnel and war teachers were assigned to each group
2. In order to get financial help, the youth in the respective parts of the country have been set up to secretly collect money
3. The British woke up with them and formed a group of young people who believed in realizing their secrets and bringing them to Japan.
4. The army was divided into three parts.
a. Part One Army:
They go to war with the British and assist the Japanese on the battlefield.
b. Part II Army:
They provide medical assistance to Japanese and Indian soldiers wounded in battle. Soldiers are alerted to the flu.
c. Part III Army:
They were the ones who thoroughly studied the preparations for the war of the British Empire. They informed the Japanese of their secrets and joined their army in advance
The war began on the borders of India and China. The Japanese youth, with their technical prowess, made a variety of weapons with the help of Indian youth and started fighting on the battlefield.
The British Empire introduced them to the battlefield of many countries like India under their control.
With the help of Indian youth who perceived it, the Japanese authorities announced how on the battlefield
"Who is this war for? Why? Every soldier in this war needs to know that this is a war for freedom, that it is better to die a heroic death on this battlefield than to live as a slave to one another. Will the British fight for the British who are moving your assets to their country with their physical labor as their investment? Or will they trust the Indians and follow the Indians who are fighting for their freedom? "
The British army was completely divided and only thousands of British soldiers remained on their side, with the British heading towards Japan.
Thus British dominance in British-dominated India and other countries waned
Eventually free gases were obtained from the British Empire
ఢిల్లీ సరిహద్దుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం విప్లవ బాట పట్టారు. అదే సమయంలో ఒక ఫ్లూ వ్యాధి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో సామాన్య ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. సమాజంలో ప్రజలు ఒక ఒకవైపు ఫ్లూ వ్యాధి సోకి వారి కుటుంబంలో సభ్యులను కోల్పోతూ ఉంటే మరోవైపు బ్రిటిష్ వారు అనేక రకాల అప్రజాస్వామిక చట్టాలు చేస్తూ ప్రజల ధన మాన ప్రాణాలను సాధారణ వస్తువుల వలె చూస్తూ వాడుకుంటున్నారు.
అదే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి మరియు జపాన్ కు యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేసింది "12 సంవత్సరాలు దాటిన ప్రతి యువతీ యువకులు జపాన్తో యుద్ధం చేసేందుకు సిద్ధం కావాలి అని. యుద్ధం చేసేందుకు నిరాకరించిన వారికి శాశ్వతంగా కాళ్లు చేతులు తొలగిస్తామని"
దేశంలో యువకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఫ్లూ వ్యాధి దేశ వ్యాప్తంగా ప్రజలను బలికోంటుంది. ఈ సమయంలో ఎవరైనా బహిరంగ ప్రదేశాలకు చేరి యుద్ధం చేస్తే, యుద్ధంలో పోయిన ప్రాణాలు కంటే ఆ వ్యాధి సోకి అత్యధిక మరణాలు సంభవించడానికి ఆస్కారం ఉంది.
బ్రిటిష్ వారి అకృత్యాలకు వ్యతిరేకంగా ఎప్పటినుంచో ఢిల్లీ విశ్వవిద్యాలయం నాయకుడు "ఆజాద్" ప్రజాస్వామ్య ఉద్యమాలు చేస్తున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యం ఆజ్ఞలకు దీటుగా సమాధానం చెప్పేందుకు జపాన్ తో యుద్ధం మనకు తోడ్పడుతుందని విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఒక సర్క్యులర్ జారీ చేశాడు.
భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ యువతీ యువకులు సిద్ధంకండి. ప్రతి ఒక్కరూ వారి యొక్క వృత్తి రీత్యా దేశం కోసం పని చెయ్యాల్సిన సమయం వచ్చింది.
1. డాక్టర్స్ మరియు నర్సులు:
ముఖ్యంగా డాక్టర్లు మరియు నర్సులు మనకు కావాలి. వారు విదేశాలనుంచి ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు కావాల్సిన సామాగ్రి మరియు ఆ వ్యాధికి సంబంధించి నియమ నిబంధనలు మన దేశ యువతీయువకులకు తెలియజేయాలి.
2. యుద్ధ కళలు ప్రదర్శించేవారు:
దేశంలో చాలా మంది యువకులకు యుద్ధ కళలు మరియు ఉద్యమాల పై అవగాహన లేదు. అందువలన అందరికీ శిక్షణ ఇచ్చేందుకు గాను యుద్ధ కళలు ప్రదర్శించేవారు కావాలి.
3. ఆర్దిక చేయూత అందించే వారు:
ఫ్లూ అత్యధికంగా వ్యాపిస్తోంది. అందువలన ఈ సమయంలో వైద్యపరమైన అవసరాలు ఉంటాయి వాటికి సంబంధించి తోడ్పాటు చేసే మరియు ఈ స్వేచ్ఛ ఉద్యమంలో భాగం కావాలి అనుకునే భారతీయ ధనికులు మనకు అవసరం.
4. రాజకీయ క్రియాశీలత ఉన్నవారు:
మనకు దేశంలో చాలా మంది వ్యక్తులు రాజకీయంగా క్రియాశీలక వ్యక్తులుగా ఉన్నప్పటికీ వారు బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యాన్ని సహిస్తూ వారి కింద బానిసలుగా పనిచేస్తున్నారు. వారిని మనం రాజకీయంగా ముందుకు తీసుకువచ్చి, ప్రజాస్వామ్య పాలన దేశంలో తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.
ఆజాద్ తన తోటి మిత్రులతో రహస్యంగా జపాన్ కు చేరుకున్నాడు. ఆనాటి జపాన్ చక్రవర్తిని కలుసుకుని భారతదేశంలో పరిస్థితిని వివరించి దేశంలో స్వాతంత్య్రం కోసం వారు చేస్తున్న స్వేచ్ఛ ఉద్యమాల గురించి ఇలా వివరించాడు.
"మేము మా దేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రల కోసం పని చేస్తున్నాము. మా దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రజాస్వామ్య రాజ్యంగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాము. అదే సమయంలో బ్రిటిష్ వారు జపాన్ తో యుద్ధం ప్రకటించి మా దేశంలో యువకులను మీ పైకి యుద్ధానికి పంపి మా దేశ ఖ్యాతిని దెబ్బ తీయాలి అని చూస్తున్నారు"
ఈ రోజు మా విన్నపం ఏమనగా బ్రిటిష్ వారు చెప్పినట్లుగా చేస్తున్నట్లు నటించి వారి నమ్మకంపై దెబ్బకొట్టి మీతో కలిసి పోరాడి మా దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని యుద్ధంతో ప్రారంభించాలి అనుకుంటున్నాము.
జపాన్ పాలకుడు:
మీ దేశ ప్రజాస్వామ్య ఉద్యమానికి మా యుద్ధం తోడ్పడుతుంది అంటే కచ్చితంగా ఈ యుద్ధంలో మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేసుకుంటాము.
ఆజాద్:
ధన్యవాదాలు. బ్రిటిష్ వారిపై మా యొక్క ప్రజాస్వామ్య ఉద్యమానికి సహకరించినందుకు
ఆజాద్ భారతదేశానికి చేరుకున్నాడు దేశంలో యువకులందరికీ యుద్ధానికి సిద్ధం కావలసినదిగా కోరాడు.
ఆజాద్ ఆధ్వర్యంలో బ్రిటిష్-జపాన్ యుద్ధానికి గాను చేసిన కొన్ని సూచనలు:
1. ఫ్లూ వ్యాధి నియంత్రించేందుకు గాను యువతీయువకుల మధ్య భౌతిక దూరం మరియు యుద్ధంలో తోడ్పడేందుకు ముఖానికి మాస్కు ముఖ్యంగా భౌతిక దూరం కోసం పరిమిత సంఖ్యలో యువకులను కేటాయించారు. యువతను గ్రూపులుగా చేసి ప్రతి గ్రూపుకు వైద్య సిబ్బందిని మరియు యుద్ధ గురువులను నియమించారు
2. ఆర్థిక సహాయం పొందేందుకు గాను దేశంలో ఆయా ప్రాంతాల్లో యువకులను రహస్యంగా డబ్బులు సేకరించే విధంగా ఏర్పాటు చేశారు
3. బ్రిటిష్ వారితో చెలిమి గా మెలుగుతూ వారి రహస్యాలను గ్రహించి జపాన్కు చేరవేసేందుకు నమ్మకం కలిగిన యువకుల గ్రూపును ఏర్పాటు చేశారు.
4. సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించారు.
a. మొదటి భాగం సైన్యం:
వీరు బ్రిటిష్ వారితో యుద్ధానికి బయలుదేరి యుద్ధ క్షేత్రంలో జపాన్ వారికి సహకరిస్తారు.
b. రెండవ భాగం సైన్యం:
వీరు యుద్ధంలో పోరాడి గాయపడిన జపాన్ మరియు భారతీయ సైనికుల వైద్య సహాయం అందజేస్తారు. సైనికులకు ఫ్లూ వ్యాధి గురించి జాగ్రత్తలు తెలియజేస్తారు.
c. మూడవ భాగం సైన్యం:
వీరు బ్రిటిష్ సామ్రాజ్య యుద్ధ సన్నాహాలు పూర్తిగా అధ్యయనం చేసిన వారు. వీరు వారి రహస్యాలను జపాన్ వారికి తెలియపరచి వారి సైన్యంలో ముందుగానే భాగమయ్యారు.
భారత్ మరియు చైనా సరిహద్దుల్లో యుద్ధం మొదలైంది. జపాన్ యువత వారి యొక్క సాంకేతిక ప్రజ్ఞ ద్వారా అనేక రకాల ఆయుధాలను భారతీయ యువకులు సహాయంతో తయారుచేసి యుద్ధ క్షేత్రంలో పోరాటం ప్రారంభించారు.
బ్రిటిష్ సామ్రాజ్యం వారి ఆధీనంలో ఉన్న భారత్ లాంటి అనేక దేశాల వారిని యుద్ధరంగంలో ప్రవేశపెట్టారు.
అది గ్రహించిన భారతీయ యువకుల సహాయంతో జపాన్ అధికారులు యుద్ధ క్షేత్రంలో ఎలా ప్రకటించారు
"ఈ యుద్ధం ఎవరి కోసం? ఎందుకోసం? ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుడు తెలుసుకోవాలి. ఇది స్వేచ్ఛకోసం జరుగుతున్న యుద్ధం, ఒకరికి వేరొకరు బానిసలుగా బ్రతకడం కంటే ఈ యుద్ధ క్షేత్రంలో వీరమరణం పొందటం ఉత్తమం. మీరందరూ మిమ్మల్ని మీరు గా ప్రశ్నించుకోండి, ఎవరికోసం, దేనికోసం యుద్ధం చేస్తున్నారు అని. మిమ్మల్ని బానిసలుగా చేసుకొని మీ యొక్క శారీరక శ్రమను వారి పెట్టుబడిగా పెట్టి, మీ ఆస్తులను వారి దేశానికి తరలిస్తున్న బ్రిటిష్ వారి కోసం యుద్ధం చేస్తారా? లేక మాపై నమ్మకం ఉంచి వారి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న భారతీయులను అనుసరిస్తారా? అని యుద్ధక్షేత్రం మొత్తం వినిపించే విధంగా ప్రకటన చేశారు"
బ్రిటిష్ సైన్యం పూర్తిగా విభజించబడి కేవలం వేలసంఖ్యలో బ్రిటీష్ సైనికులు మాత్రమే వారివైపు మిగిలారు దానితో బ్రిటిష్ సైన్యం చేసేదేమీలేక జపాన్ కు తలవంచింది.
ఈ విధంగా బ్రిటిష్ ప్రాబల్యంలో ఉన్న భారతదేశం మరియు ఇతర దేశాల్లో బ్రిటిష్ వారి ఆధిపత్యం క్షీణించి
చివరికి బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వేచ్ఛావాయువులు పొందారు
Superb blog
ReplyDelete