Google the mother of searching world


Google :

1.Gmail 2.Google Chrome 3.Google Maps 4.Google Drive 5.Google Meet 6.Google Photos 7.Google Files 8.Google Lens 9.Google Translate 10.Google Play 11.Google Forms Extra ...


In the old days, millions of trees were cut down to make paper, causing damage to the environment in order to do the work mentioned above, but today a company called Google has created unique applications for each topic, giving equal opportunities in all parts of the world, laying the foundation for the speed of this world. Steps, let us learn new things about such applications.


 GMail:


What most people don't know about Gmail is that Google uses millions of tons of fuel every day to store that data by not deleting the messages we receive through Gmail, so everyone with a Gmail account in the world is responsible for air pollution, a task that everyone must do to reduce pollution Gmail messages must be deleted.


It's an exaggeration to say that any person in the world must have a Google mail account, and not everyone who is educated knows the words Google mail account and Gmail login.


 Google Doodle:


As soon as you click on the Google app, Google will show you the Google Doodle for the day, the Google company Google Doodle will be set up to reduce the frustrations and find out the lives of world famous people.


 Google Mirror:


When we invert the word Google it shows Google Mirror, in which Google provides us with information in the same way that it looks in the mirror.


 Google Maps:


All the wonders of the world can be seen through our mobile phone through the Google Maps app, all we have to do is type in the places we want to see in Google, and from here we can get the same feeling as if we were in that place. Easy to reach though.


Google Meet:


Google Meat is a fantastic app that may not have to go to schools and offices in the coming days.


 Google Translate:


I do not speak French, I used to love a girl there when I went to France

I found out the phone number of that girl through another friend and now I am texting her in French using Google Translate

Google Translate can be typed in any language we want and translated into any language in the world.


 Google Play Store:


Google Play Store can be called the mother of informative apps, Google Play Store introduces us new apps even if the content we want is not available in any app, Google Play Store provides the apps we want to learn new content from where you are.



గూగుల్ :


1.జిమెయిల్ 2.గూగుల్ క్రోమ్ 3.గూగుల్ మ్యాప్స్ 4.గూగుల్ డ్రైవ్ 5.గూగుల్ మీట్ 6.గూగుల్ ఫొటోస్ 7.గూగుల్ ఫైల్స్ 8.గూగుల్ లెన్స్ 9.గూగుల్ ట్రాన్స్లేట్ 10.గూగుల్ ప్లే 11.గూగుల్ ఫామ్స్ ఎక్స్ట్రా...


పాత కాలంలో పైన చెప్పుకున్న అనువర్తనాలు చేసే పని చేసేందుకు పర్యావరణానికి నష్టం కలిగిస్తూ లక్షల్లో చెట్లను నరికి వేసి పేపర్లు తయారు చేసేవారు,ఆ పేపర్లలో అనేక రకాల విషయాలను రాసి భద్రపరిచేవారు,కానీ నేడు గూగుల్ అనే సంస్థ ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో సమాన అవకాశాలు కల్పించి ప్రతి అంశానికి ప్రత్యేకమైన అనువర్తనాలు తయారు చేసింది,ఈ ప్రపంచం యొక్క వేగానికి పునాది వేసింది,అలాంటి అనువర్తనాలు గురించి మనం కొత్త విషయాలు తెలుసుకుందాం.


జిమెయిల్ :


జిమెయిల్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే,జిమెయిల్ ద్వారా మనకు వచ్చిన మెసేజ్లను మనం డిలీట్ చేయకుండా ఉంచడం ద్వారా ఆ డేటాను గూగుల్ స్టోర్ చేయడానికి ప్రతిరోజు లక్షల టన్నుల ఇంధనాన్ని ఉపయోగిస్తుంది,అందువలన ప్రపంచంలో వాయు కాలుష్యానికి జిమెయిల్ ఎకౌంటు ఉన్న ప్రతి ఒక్కరు కారణమవుతున్నారు,ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరం లేని జిమెయిల్ మెసేజ్లను డిలీట్ చేయాలి.


ప్రపంచంలో ఏ వ్యక్తికైనా గుర్తింపు ఉండాలి అంటే కచ్చితంగా గూగుల్ మెయిల్ ఎకౌంటు ఉండాలి,చదువుకున్న ప్రతి ఒక్కరికీ గూగుల్ మెయిల్ ఎకౌంట్,జిమెయిల్ లాగిన్ అనే పదాలు తెలియకపోవడం అతిశయోక్తి.


గూగుల్ డూడుల్ :


గూగుల్ అనువర్తనం పై క్లిక్ చేసిన వెంటనే గూగుల్ ఆ రోజు కు తగ్గ విధంగా గూగుల్ డూడుల్ ను చూపిస్తుంది,గూగుల్ సంస్థ గూగుల్ డూడుల్ నిరాశానిస్పృహలు తగ్గించేందుకు మరియు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తుల యొక్క జీవితాలను తెలుసుకునేందుకు సందర్భానుసారంగా అమర్చుతుంది.


గూగుల్ మిర్రర్ :


గూగుల్ అనే పదాన్ని మనం తిరగవేసి రాస్తే గూగుల్మిర్రర్ ను చూపిస్తుంది,అందులో మనం అద్దంలో చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా గూగుల్ సమాచారాన్ని మనకు అందిస్తుంది.


గూగుల్ మ్యాప్స్ :


గూగుల్ మ్యాప్స్ అనువర్తనం ద్వారా ప్రపంచంలో ఉండే అన్ని వింతలను మన మొబైల్ ఫోన్ ద్వారా చూడవచ్చు,గూగుల్ లో మనం చూడవలసిన ప్రదేశాలు టైప్ చేస్తే సరిపోతుంది,ఆ ప్రదేశంలో మనం ఉంటే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి ఇక్కడ నుంచే మనం పొందవచ్చు,గూగుల్ మ్యాప్ ద్వారా ప్రపంచంలో పెద్ద సిటీస్ లోనైనా చిన్నచిన్న గ్రామాల్లో నైనా ఏ ప్రదేశానికి అయినా సులభంగా చేరుకోవచ్చు. 


గూగుల్ మీట్ :

గూగుల్ మీట్ ఒక అద్భుతమైన అనువర్తనం,దీని ద్వారా రాబోయే రోజుల్లో పాఠశాలలకు మరియు ఆఫీసులకు వెళ్ళ వలసిన పని ఉండకపోవచ్చు.


గూగుల్ ట్రాన్స్లేట్ :


నాకు ఫ్రెంచ్ భాష రాదు,గతంలో నేను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను

వేరొక స్నేహితుల ద్వారా ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసుకున్నాను,ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి తనకు ఫ్రెంచ్ భాషలో మెసేజ్ చేస్తున్నాను

గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా మనకు వచ్చిన భాషలో టైప్ చేసి ప్రపంచంలో ఏ భాషలో కైనా అనువదించవచ్చు.


గూగుల్ ప్లే స్టోర్ :


గూగుల్ ప్లే స్టోర్ ను సమాచారాన్ని అందించే అనువర్తనాల తల్లి అని పిలవచ్చు,మనకు కావలసిన విషయం ఏ అనువర్తనంలో లభించకపోయినా గూగుల్ ప్లేస్టోర్ మనకు కొత్త అనువర్తనాలను పరిచయం చేస్తుంది,నువ్వు ఉన్న చోట నుంచి కొత్త విషయం నేర్చుకునేందుకు కావాల్సిన అనువర్తనాలను గూగుల్ ప్లే స్టోర్ అందిస్తుంది.

Post a Comment

Previous Post Next Post