Success :🏄🏇🤼♀️
In New York, USA, a 9-year-old boy was crossing the road from one side to the other when a vehicle accidentally hit the boy, and his life was turned upside down, his legs and arms were broken, and no part of his body was functioning except for one right eyelid.🏇💪😎
But the boy is still alive and the organs in his body are working😭😂🤔
The whole society except his parents thought that the boy's life was over and that the boy's still alive was just a headache for his parents.😖😩🤕
The boy has been in the habit of writing poems, stories and novels since childhood, but the boy could not write and did not play words, and with the help of his father prepared to write a book using his right eyelid😍💕💞
From A to Z he considered his right eyelid to be Z once if it was closed twenty-six times.🙏😊🤴
The boy wrote a wonderful book with a thousand pages and two million words😍😊😻
The book has been translated into all the world's languages and has become one of the most popular books in the world📚📑📒
Success does not belong to anyone, it has nothing to do with physical strength or the strength of the people, success does not come to us as someone puts a golden crown on his head by his birth, it must be fought and achieved by anyone who earns coats or the poor💪😎💪
Failure :👹🐉😈
As far as I know this word is untrue because everyone in life wants to live as they please and get all kinds of pleasures😎💪💪
The beggar is happy to see the food when he gets it today, and the rich man is happy to see the money he got that year😻😖🤗
But everyone wants to be rich, to hope, so it is wrong to despair, because without hope there is no life, without desire, you are here or everyone is the only one in hell who prays in all sorts of ways thinking that I should not go there👍❤️👍
విజయం :🏇🤼♀️🏄
అమెరికాలోని న్యూయార్క్ లో 9 ఏళ్ల వయస్సు గల బాలుడు రోడ్డుపై ఒక వైపు నుంచి మరో వైపు దాటుతూ ఉన్నాడు,అనుకోకుండా వాహనం వచ్చి ఆ బాలుని గుద్దింది,అంతవరకు చాలా ఆనందంగా గడుస్తున్నా అతని జీవితం తారుమారైంది,కాళ్లు చేతులు విరిగిపోయాయి,ఆ బాలుడు శరీరంలో ఒక కుడి కన్ను రెప్ప తప్పించి ఏ భాగము కూడా పనిచేయడం లేదు😭😂🤔
కానీ ఆ బాలుడు జీవించి ఉన్నాడు మరియు ప్రాణంతో ఉండటానికి కావలసిన శరీరంలో అవయవాలు మాత్రం పని చేస్తూ ఉన్నాయి😩🤕🥳
అతని తల్లిదండ్రులు తప్ప మిగతా సమాజం అంతా ఆ బాలుడు జీవితం ఇక అయిపోయింది,ఆ బాలుడు ఇంకా జీవించి ఉండటం అనేది అతని తల్లిదండ్రులకు తలనొప్పి మాత్రమే అని అనుకున్నారు 💪😎😻
ఆ బాలుడికి చిన్ననాటి నుంచి కవితలు,కథలు,నవలలు రాయడం అలవాటు,కానీ ఆ అబ్బాయి రాయలేడు అంతేకాకుండా మాటలు కూడా ఆడలేదు,అతని తండ్రి యొక్క సహకారంతో అతని కుడి కన్ను రెప్ప ను ఉపయోగించి ఒక పుస్తకాన్ని రాసేందుకు సిద్ధపడ్డాడు😍🤴💞
ఏ నుంచి జెడ్ వరకు అతను తన కుడి కన్ను రెప్ప ఒకసారి మూసి తెరిస్తే అది ఏ గాను ఇరవై ఆరు సార్లు మూసి తెరిస్తే అది జెడ్ గాను పరిగణించాడు😜👩🦱👸
ఆ బాలుడు వెయ్యి పేజీలతో మరియు రెండు లక్షల పదాలు ఉపయోగించి ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు 😜😎😜
ఆ పుస్తకం ప్రపంచ భాషల్లోని అన్ని భాషలకు అనువదించబడి ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా నిలిచింది 📒📑📚
విజయం అనేది ఎవరిసొత్తూ కాదు, దానికి శరీర బలం తో గాని ప్రజల బలంతో గాని సంబంధం లేదు, విజయం ఎవరికీ తన పుట్టుకతో బంగారు కిరీటాన్ని తలపై పెట్టినట్లుగా మనతో రాదు, అది కోట్లు సంపాదించే వ్యక్తి కైనా నిరుపేద కైనా ఎవరికివారు పోరాడి సాధించుకోవాలి👸🤴💞
ఓటమి :😈🐉👹
నాకు తెలిసినంత వరకు ఈ పదం అవాస్తవం ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం వారికి నచ్చిన విధంగా జీవించేందుకు మరియు అన్ని రకాల సంతోషాలను పొందేందుకు ఇష్టపడతారు💪😻🤴
బిచ్చగాడు ఆరోజు లభించినప్పుడు ఆహారం చూసి సంతోషిస్తాడు,ధనవంతుడు ఆ సంవత్సరం తనకు లభించిన డబ్బులు చూసి సంతోషిస్తారు😎🤗😎
కానీ ప్రతి ఒక్కరూ ధనవంతులు కావడానికి ఆశపడతాడు,ఆశ పడాలి,అలా ఆశ పడక పోవడం తప్పు,ఎందుకంటే ఆశ అనేది లేకుంటే ఈ జీవితమే లేదు,కోరిక అనేది లేకుంటే,నువ్వు ఇక్కడ ఉన్నా లేక అందరూ నేను అక్కడకు పోకూడదు అని భావించి అనేక రకాల ప్రార్థన చేసే నరకంలో ఉన్న ఒక్కటే👹😜👹
As soon as possible ☺️ all are experienced by his life time situations ...these lines are onces remember
ReplyDeleteHa mitrama 💪
Delete