Love is a freedom world


Love:💞❤️💕

There was a camel with two spouses in a desert, once a severe drought in the desert, no water for a few days
At that time, the couple had to kill and eat the dung if they wanted to live together, but the camel was equal to their life, and they left the camel alive and died without water or food.😎

Unlike the story I told, if the two spouses had killed the shit and eaten it and collected water in its body, they would have survived a few days, and their lives would not have been lost if there had been no drought by that time.🤴👸

Any love in this world is our happiness, as long as there is life, if that love is violated, there will be no result except the loss of our lives.
See love as love Do not look at your life😊😜


 Love to win:🥳🤗😍

A young man fell in love with a girl during his school days, the boy meant endless love to that girl but they did not share their love with each other, so they loved each other till the last stage of their life, they wanted to live together until they accidentally die with each other in the last stage of their life.💌😻

Love has no victories, love is the same every moment from birth to death🙏


 Lost love:🤦🧔👩‍🦱

In one village their parents decided to marry their childhood to emotional trees
Their love began in their childhood and they both fell in love for each other as if they were born differently, but the father of the bride married his daughter to an American young man who made more money by acquiring more property.💵🏦🏧

The bride's brother fell in love with an English princess and married her, and never regretted that her trees were not with her, whose love is theirs, whose life is theirs, and my love is gone👸🤴


 ప్రేమ :💞❤️💌


ఒక ఎడారిలో ఇద్దరు భార్యభర్తల తో పాటు ఒక ఒంటె ఉండేది, ఎడారిలో ఒకసారి తీవ్రమైన కరువు సంభవించింది,కొన్ని రోజులుగా నీరు లభించలేదు
ఆ సమయంలో ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బ్రతకాలంటే ఆ ఒంటి ని చంపి తినాలి,కానీ ఆ ఒంటె అంటే వారికి వారి ప్రాణంతో సమానం,వారు ఆ ఒంటెను ప్రాణాలతో విడిచిపెట్టి నీరు ఆహారం దొరకకుండా మరణించారు😎😊😜

నేను చెప్పిన కథ ప్రకారం కాకుండా ఆ ఇద్దరు భార్యాభర్తలు ఆ ఒంటిని చంపి తిని దాని శరీరంలో నీటిని సేకరిస్తే వారు కొన్ని రోజులు ప్రాణంతో జీవించేవారు,ఆ సమయానికి కరువు లేకుండా పోతే వారి ప్రాణాలు పోకుండా ఉండేవి

ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా మన సంతోషం,జీవితం ఉన్నంత వరకే ఆ ప్రేమ అతిక్రమిస్తే మన ప్రాణాలు పోవడం తప్ప ఫలితం ఉండదు 
ప్రేమను ప్రేమగానే చూడండి మీ ప్రాణంగా చూడవద్దు
✊💪🥳

గెలిచిన ప్రేమ :🥳😍😜

ఒక యువకుడు తాను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు,ఆ అమ్మాయికి అబ్బాయి అంటే అంతులేని ప్రేమ కానీ వారు వారి ప్రేమను ఒకరికి వేరొకరు పంచుకోలేదు,అలా వారు తమ జీవితం యొక్క చివరి దశ వరకు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు, వారు తమ జీవిత చివరి దశలో అనుకోకుండా కలిసి ఒకరితో ఒకరు మరణించేంతవరకు జీవించాలని అనుకున్నారు✊💪👍

ప్రేమకు గెలుపోటములు లేవు,ప్రేమ ఒక జీవి పుట్టుక నుంచి మరణించేంత వరకు ప్రతి క్షణం ఒకే విధంగా ఉంటుంది😻


ఓడిన ప్రేమ :🤦🧔👩‍🦱

ఒక గ్రామంలో భావ మరదలు కు వారి చిన్ననాడే వారి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు నిశ్చయించుకున్నారు
వారి ప్రేమ వారి చిన్ననాడే మొదలయ్యింది వారు ఇద్దరూ ఒకరి కోసం వేరొకరు పుట్టినట్లుగా ప్రేమించుకున్నారు,కానీ పెళ్లి కూతురు తండ్రి ఎక్కువ ఆస్తిని సంపాదించడం ద్వారా తన కూతురికి అమెరికా సంబంధం చూసి పెళ్ళి చేశాడు, ఆ పెళ్ళికూతురు ఎక్కువ డబ్బు సంపాదించిన అమెరికా యువకుడిని పెళ్లి చేసుకుంది🤗🥳😜

ఆ పెళ్ళికూతురు బావ ఒక ఇంగ్లాండ్ రాకుమారిని ప్రేమలో పడవేసి పెళ్లి చేసుకున్నాడు,అంతేతప్ప తన మరదలు తనతో లేదని ఎప్పుడూ బాధపడలేదు,ఇక్కడ ఎవరి స్వార్థం వారిది,ఎవరి జీవితం వారిది,అంతే తప్ప నా ప్రేమ పోయింది నేను చనిపోతా లేకపోతే వేరొకరిని చంపేస్తా అనే మాటలు మానేస్తే మనకు మంచిది,ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తికి మంచి పని జరిగింది ఎందుకంటే ఒక సాధారణ స్త్రీని కాకుండా యువరాణి పెళ్లి చేసుకున్నాడు
🤴👸💪



Narayana Batlu

I am student

3 تعليقات

  1. Honestly this words are facts and this is about practical approach of 🧬 life..🥰🧬🥰🥰🥰

    ردحذف
أحدث أقدم