INDIA is a lifelong friend of the nations of the world


INDIA... I don't know why this name is heared all over the world over and over again...🇮🇳

The fact of the matter is that only 1 million people search every month on Google about the world super power America, But about 1 million to 10 million people are searching about India on Google every month, if anyone ask why there is so much crazy for India, they say it is a holy land 👼👼

As an Indian on the other hand, should I know about India?🤔

I know, listen to what you have to say 😁

Most people in North India are white, They came from Central Asia or Europe, people in South India are black and there is no definite evidence that they have been here since ancient times or came from another place, yet if you look at the whole of India there are more people than black and white, it must be said that there are a new generation born of a combination of black and white🌈

The second thing is that before Aryans came to India, there were people called Indus people here, the trees and animals they worshipped then made good progress, but the Aryans who came here your knew nothing but herding cattle

This Aryans having good physical strength and intellect, defeated the Indus people and settled here, they worshipped hundreds of gods here and they wrote various books and formed a society called "Hindu" 🕉️

It was during this period that they created certain types of religious that did not like their rituals and practices, the fact of the matter is that those religions have bought a lot of changes in this world and spread all over the world☸️

Hundreds of years have passed like this... To the west of this Hindu region are many desert countries, They came to this area due to lack of food and water in their areas and occupied most of the areas, Thus the Muslim community came to the area, They were mostly men who came to it. The men who came there married the women here and went to back🤴

By the time India gained independence, the population had evolved from this country into Pakistan and Bangladesh, while those Muslim Kingdoms ruled India, the British came here for trade, The developed relationships with the community where they were in addition to business and ruled the people here as well as where their religion development, in this way India was formed into a caste of castes of many religions✝️🕉️☪️

Many people here say my caste is great, my religion is great, I Love My India but my question is what is the real India?🇮🇳🤔💞

You were given Aadhar card because you were born here, you were given the right to vote and you are not great, your religion is not great, your caste is not great at all 

But in the rest of the world there are only Irish in Ireland, only Italian in Italy, but in India people from all over the world come and live here, no one has no religion, no caste, everyone has the same religion Indian religion ✡️🛐☸️

if you have such a thought forget them first🙄

We are all Indian race we are all Indian family, fluttering for an inch of land, we are the CEO of Google who takes it look at every inch of land, you will not fall for the one next to you but the status of "I Love My India"  on WhatsApp on 15th, August because that day reminds us🤭

My friend, one last word about India 🇮🇳🇮🇳🇮🇳

"People from all over the world came to India and settled here, there are all kinds of people here in the world so where in the world is the the word India sweeter, where are people going to the rest of the world from now on, However, India is a great country because it is a country that teaches culture to the world rather than a small world"

                              Jai Hind 🇮🇳


భారతదేశం ... ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వింటుందో ఈ రోజు మీతో చెబుతా...🇮🇳💞🙏


వాస్తవం ఏమిటంటే ప్రపంచ సూపర్ పవర్ అమెరికా గురించి గూగుల్‌లో ప్రతి నెలా 1 మిలియన్ మంది మాత్రమే శోధిస్తారు, అయితే ప్రతి నెలా 1 మిలియన్ నుండి 10 మిలియన్ల మంది ప్రజలు గూగుల్‌లో భారతదేశం గురించి శోధిస్తున్నారు,ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే అది కర్మభూమి దేవభూమి అని చెబుతున్నారు💞


మరోవైపు భారతీయుడిగా, నేను భారతదేశం గురించి తెలుసుకోవాలా?🤔💪🙈


 నాకు తెలుసు, దయచేసి నా ఆలోచనలను వినండి.😘


ఉత్తర భారతదేశంలో చాలా మంది తెలుపు రంగు శరీరం కలవారు ఉన్నారు, వారు మధ్య ఆసియా లేదా యూరప్ నుండి వచ్చారు, దక్షిణ భారతదేశంలోని ప్రజలు నల్లవారు మరియు వారు ప్రాచీన కాలం నుండి ఇక్కడ ఉన్నారని లేదా వేరే ప్రదేశం నుండి వచ్చారని ఖచ్చితమైన ఆధారాలు లేవు, నలుపు మరియు తెలుపు కలయికతో పుట్టిన కొత్త తరం ఉన్నారని చెప్పాలి😎🧐🤫


రెండవ విషయం ఏమిటంటే, ఆర్యులు భారతదేశానికి రాకముందు, సింధుప్రజలు చెట్లు మరియు జంతువులను పూజిస్తూ జీవిస్తున్నారు,కానీ వారు ఆ కాలంలో అత్యుత్తమమైన అభివృద్ధి చవిచూశారు, ఆ కాలంలోని ఆర్యులు అనే వారు వచ్చారు వారికి పశువులను పెంచడం తప్ప మరో పని తెలియదు,ఈ ఆర్యులు మంచి శరీర బలం బుద్ధిబలం ఉండటం చేత ఆ సింధూ ప్రజల ను ఓడించి ఇక్కడ స్థిరపడ్డారు, వారు వందలాది దేవుళ్లను ప్రతిష్టించారు మరియు రకరకాల పుస్తకాలు రాసి హిందూ అనే సమాజాన్ని ఏర్పాటు చేశారు,ఈ మధ్య కాలంలో వారి ఆచారాలు పద్ధతులు నచ్చని కొందరు రకరకాల మతాలను సృష్టించారు,విషయం ఏంటంటే ఆ మతాలు ప్రపంచంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి ప్రపంచమంతటా వ్యాపించాయి🕉️✝️☸️☪️


ఇలా వందలాది సంవత్సరాలు గడిచాయి⏱️📰🗓️

ఈ హిందూ ప్రాంతానికి పశ్చిమాన చాలా ఎడారి దేశాలు ఉన్నాయి, వారు తమ ప్రాంతాలలో ఆహారం మరియు నీరు లేకపోవడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చారు మరియు చాలా ప్రాంతాలను ఆక్రమించారు, ఆ విధంగా ముస్లిం సమాజం ఈ ప్రాంతానికి వచ్చింది,ముస్లిం సైనికులంతా పెళ్లికానివారు భారతదేశం స్త్రీలను వివాహం చేసుకుని అక్కడికి తీసుకుపోయారు,చాలామంది ముస్లిం సైనికులు ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు🤴👑🦁


భారతదేశం స్వాతంత్ర్యం పొందిన సమయానికి, జనాభా ఈ దేశం నుండి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లుగా అభివృద్ధి చెందింది, ఆ ముస్లిం రాజ్యాలు భారతదేశాన్ని పరిపాలించాయి, బ్రిటిష్ వారు వాణిజ్యం కోసం ఇక్కడకు వచ్చారు, వారు వ్యాపారంతో పాటు ఇక్కడ సమాజంతో సంబంధాలు పెంచుకున్నారు,ఇక్కడి ప్రజలు పరిపాలించడం తో పాటు వారి మతాన్ని అభివృద్ధి చేశారు ఈ విధంగా భారతదేశంలో అనేక కులాలు మతాలు జాతులు ఏర్పడటానికి అవకాశం లభించింది🇬🇧💂‍♂️💂

ఇక్కడ చాలా మంది నా కులం గొప్పది, నా మతం గొప్పది, నేను గొప్ప నాతోపాటు నా దేశం గొప్ప అంటూ బీరాలు పలుకుతూ ఉంటారు ⛪🛐🕌


మీరు ఇక్కడ జన్మించినందున మీకు ఆధార్ కార్డు ఇవ్వబడింది, మీకు ఓటు హక్కు ఇవ్వబడింది మరియు మీరు గొప్పవారు కాదు, మీ మతం గొప్పది కాదు…మీకు కులం అంటూ లేనే లేదు🔯☸️✡️

కానీ మిగతా ప్రపంచంలో ఐర్లాండ్ దేశంలో ఐరిష్ మాత్రమే ఉంటారు,ఇటలీ దేశంలో ఇటాలియన్ మాత్రమే ఉంటారు,భారతదేశంలో మాత్రం ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు,ఇక్కడ ఎవరికీ మతం లేదు కులము లేదు అందరికీ ఒకటే మతం భారతీయ మతం✡️🛐☸️

మీకు అలాంటి ఆలోచన ఉంటే మొదట వాటిని మరచిపోండి😡🤫🌚

మనమందరం భారతీయ జాతి, మనమందరం భారతీయ కుటుంబం, ఒక్క అంగుళం భూమి కోసం తన్నుకుంటున్న మనం,ఈ ప్రపంచంలో ప్రతి అంగుళాన్ని శాసించగలిగే గూగుల్ సీఈఓ గా ఉన్నాం,నీకు నీ పక్క వాడికి పడనప్పుడు ఐ లవ్ మై ఇండియా అనే ఆగస్టు 15 నాడు వాట్సాప్ లో స్టేటస్ లు ఎందుకు,ఈ మాట మనకు సంవత్సరానికి నాలుగైదుసార్లు గుర్తొస్తుంది🇮🇳

ఓ నా స్నేహితుడా భారతదేశం గురించి నా చివరి మాట😍

 "ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు,ఇండియాలో ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు అందుకే ప్రపంచంలో ఇండియా అనే పదం ఎక్కడ విన్నా మధురంగానే ఉంటుంది,ఇప్పుడు  మిగతా ప్రపంచానికి మనుషులు వెళ్ళిపోతున్నారు, ఏదిఏమైనప్పటికీ భారతదేశం గొప్ప దేశం ఎందుకంటే ఈ ప్రపంచానికి సంస్కృతి నేర్పిన కల్పవల్లి నా భారతదేశం"


                               🇮🇳 జై హింద్🇮🇳








Narayana Batlu

I am student

4 تعليقات

أحدث أقدم