Life Motivation


Human life:

Every living thing in this world, be it an ant, a bird, an animal, a human being, all living things are the same but only their size, intelligence, and strength are given certain positions in this world.
So the birth of an ant does not make much difference to the birth of a human.
Therefore your life is not worth more than all living things in this world


 Life and success:

Before we came into this world we competed with our mother body in the millions of tiny micro-organisms and won so much
Through this we have fought the biggest war before coming to this world and won so much
There is no such thing as defeat in your life when you are successful before you are born
But sometimes you fall behind to achieve what you set out to do but whoever succeeds before you
But where will they succeed and go? Will they leave this earth and go to heaven or will they also be on this earth?
If you do not succeed, you will succeed, but in the end you will succeed


 Life and failure:

There is no such thing as failure in this real life because you have nothing to do with being defeated in any way, a different world is waiting for you Go there You will definitely succeed there because that thing is waiting for you

How did the word defeat come about?
But the word defeat does not mean only the word success, only the abandonment of the word opposite to success


మానవుని జీవితం :

ఈ ప్రపంచంలో జీవించి ఉన్న ప్రతి జీవి చీమ,పక్షి,జంతువు,మానవుడు అన్ని రకాల జీవరాశులు సమానమే కానీ వాటి పరిమాణం,తెలివి,బలం మాత్రమే వాటికి ఈ ప్రపంచంలో కొన్ని స్థానాలు ఇవ్వబడ్డాయి
కనుక చీమ పుట్టుకకు మానవుని పుట్టుక కు పెద్ద తేడా లేదు మనం మన తెలివిని ఉపయోగించి ఆ సమయాన్ని ఆనందిస్తున్నాం అంత తెలివి లేక వాటి పుట్టినరోజును అవి మరచి మానవుల కన్నా క్రమశిక్షణగా జీవిస్తున్నాయి
అందువలన నీ జీవితం ఈ ప్రపంచంలో అన్ని జీవుల కన్నా విలువైనది కాదు


జీవితం మరియు విజయం :

మనం ఈ ప్రపంచం లోనికి రాక ముందు మన తల్లి శరీరంలో మనతో పాటు కొన్ని లక్షల అతి చిన్న సూక్ష్మ జీవరాసుల తో పోటీపడి మరీ గెలిచాము
దీని ద్వారా మనం ఈ ప్రపంచానికి రాకపూర్వమే అతిపెద్ద యుద్ధం చేసి మరీ గెలిచి వచ్చాము
మీరు పుట్టకముందే విజయం సాధించారు అలాంటప్పుడు మీ జీవితంలో ఓటమి అనేది లేదు
కానీ కొన్నిసార్లు నువ్వు అనుకున్నది సాధించేందుకు వెనక పడతావు కానీ నీ కన్నా ముందు ఎవరో విజయం సాధిస్తారు
కానీ వారు విజయం సాధించి ఎక్కడికి వెళ్తారు ఈ భూమిని విడిచిపెట్టి ఆకాశానికి వెళతారా కాదు కదా వారు కూడా ఈ భూమ్మీదే ఉంటారు
నీకు ఇక్కడ విజయం లభించకపోతే వేరొక చోట లభిస్తుంది కానీ చివరకు విజయం నీదే


జీవితం మరియు పరాజయం :

అసలు ఈ జీవితానికి పరాజయం అనేది లేదు ఎందుకంటే నువ్వు ఏ విషయంలోనైనా పరాజయం పొందిన నీకు ఆ విషయానికి ఎటువంటి సంబంధం లేదు,మీ కోసం వేరే ప్రపంచం ఎదురుచూస్తుంది అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ కచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే ఆ విషయం మీ కోసం ఎదురు చూస్తుంది

పరాజయం అనే పదం ఎలా పుట్టింది అంటే పెద్ద విజయం సాధించాలి అనే వ్యక్తులు ఈ చిన్న విషయం పక్కన పెట్టడం ద్వారా ఈ పరాజయం అనే పదం పుట్టింది
కానీ పరాజయం అనే పదానికి అర్థం లేదు విజయం అనే పదానికి మాత్రమే అర్థం ఉంది, విజయానికి వ్యతిరేక పదం విడిచిపెట్టడం మాత్రమే



Narayana Batlu

I am student

2 تعليقات

أحدث أقدم